T20 World Cup : Pakistan Group 2 Toppers అందరికన్నా ముందే సెమీస్ || Oneindia Telugu

2021-11-08 1

ICC T20 World Cup 2021: Pakistan beat Scotland by 72 runs, finish as Group 2 toppers
#T20WorldCup2021
#PakistanbeatScotland
#TeamIndiasemifinals
#NewZealandsemifinals
#BabarAzam
#ICCTrophy
#RohitSharma
#ViratKohli

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆ జట్టు సూపర్ 12 లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి గ్రూప్ 1 టాపర్‌గా నిలిచింది. అందరికన్నా ముందే సెమీస్ చేరిన బాబర్ సేన.. ఆదివారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 72 పరుగుల భారీ తేడాతో విజయాన్నందుకుంది. ఈ ఐదు విజయాలతో నాకౌట్ మ్యాచ్‌లకు ముందు తమ ఆత్మవిశ్వాసాన్ని ఆమాంతం పెంచుకుంది. ఐదు ఓటములతో స్కాట్లాండ్ పాయింట్ల ఖాతానే తెరువలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది.